ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో ముందుగా చిరంజీవి పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజజ పేరు వినిపిస్తుంది. ఈయన తన కెరీర్ మొదటిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా, నటిస్తూ హీరోగా అవకాశాలు తెచ్చుకున్నారు. రవితేజ నటించిన చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇటీవల కాలంలో మాస్ మహారాజా యంగ్ హీరోయిన్లతో నటిస్తు కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక గత సంవత్సరం […]