ప్రెసెంట్ డార్లింగ్ ఫ్యాన్స్ డైరెక్టర్ మారుతి పై గుర్రుగా ఉన్నారు అన్న వార్త నెట్టింట వైరల్ గా మారింది . మనకు తెలిసిందే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . దీనికి ది రాజసాబ్ అంటూ నామకరణం కూడా చేశారు. ఈ సినిమా షూట్ కూడా సగానికి పైగానే పూర్తయింది అంటూ ప్రచారం జరుగుతుంది . లుంగీకట్టులో ప్రభాస్ కి సంబంధించిన ఒక లుక్ కూడా […]