ఆసీస్ బ్యాటర్, సన్‌రైజర్స్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. లాక్డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన వార్నర్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ టిక్ టాక్ వీడియోలతో ఫుల్ ఫేమస్ అయిపోయాడు. ముఖ్యంగా తెలుగు సినిమా సాంగ్స్‌కి, డైలాగ్స్‌కు డబ్ చేస్తూ నెటిజన్లను భలేగా ఆకట్టుకున్నాడు. తర్వాత క్రికెట్ మ్యాచులతో బిజీ అయిపోయిన వార్నర్ మళ్లీ చాలా రోజుల తర్వాత తన ఫేస్ మార్ఫ్ క్రియేటివిటీని ప్రదర్శించి `పుష్ప`రాజ్‌గా మారిపోయాడు. […]