ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప` నేడు విడుదలైంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ నేడు ఏడు భాషల్లో రిలీజ్ అయింది. తొలి షో కంటే ముందే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ […]