ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్గా మెరిసిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, టాలీవుడ్ నటుడు సునీల్ విలన్ పాత్రల్లో నటించారు. అలాగే ప్రకాష్ రాజ్, ధనంజయ్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలను పోషించగా దేవి శ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ పుష్ప […]