టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప 2 రిలీజ్‌కు ముందు సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. సుకుమార్ కెరీర్ ప్రారంభం నుంచి.. పుష్ప సినిమాకు ముందు వరకు అన్ని సినిమాలకు దేవిశ్రీనే సంగీతంతో పాటు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందిస్తూ వచ్చాడు. కానీ పుష్ప 2కి డిఎస్పి పూర్తిస్థాయిలో పనిచేయలేకపోయారు. ఖాళీ లేకపోవడం, లేదా వర్క్ సుక్కుకి నచ్చలేదో.. మరేదూన కారణమో తెలియదు కానీ.. ఈ క్రమంలోనే రిలీజ్ ముందు […]