ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కించుకుని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈక్రమంలో అల్లు అర్జున్ దీనికి సీక్వల్ గా […]