త్వరలో పూనమ్ కౌర్ రాజకీయాల వైపు అడుగు వేయనుందా..?

కొంతమంది నటులు ఎంతో అందంగా, ప్రతిభ ఉన్నా కూడా హీరోయిన్ గా రాణించలేక పోతుంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా పూనమ్ కౌర్ ఒకరు చెప్పుకోవాలి. ఈమె మొదటి సారిగా మాయాజాలం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లోనే అవకాశాలు బాగా దక్కించుకుంది. హీరోయిన్ పాత్రలు ఎంచుకునే విషయంలో అవగాహన లేకపోవడంతో హీరోయిన్ గా రాణించలేక పోతోంది. అయితే ఆ మధ్య పవన్ తో బాగా క్లోజ్ ఉన్నట్లుగా కొన్ని రూమర్స్ వచ్చాయి. […]