సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీగా క్రేజ్ సంపాదించుకోవాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఆ స్టార్‌డంను నిలబెట్టుకోవాలన్న అదే రేంజ్ లో కష్టపడాల్సి ఉంటుంది. అయితే శ్రమతో పాటు పిసరంత అదృష్టం కూడా ఉంటేనే వారు స్టార్ సెలబ్రిటీస్‌గా కొనసాగగలుగుతారు. అలా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి మంచి పాపులారిటి దక్కించుకుంది పూజ హెగ్డే. మొదట్లో వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ హిట్లు అందుకున్న ఈ అమ్మడు.. అదే క్రేజ్‌తో అవకాశాలన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సినిమాలను […]