పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈయన చేస్తున్న తాజా చిత్రాల్లో `ప్రాజెక్ట్-కె` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ వరల్ట్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ లేడీ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ని పూర్తి […]