Tag Archives: pregnant woman

గ‌ర్భ‌వ‌తిగా ప్రియ‌మ‌ణి..ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్ప‌నున్న బ్యూటీ?!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. సౌత్‌ ఇండియన్‌ సినిమాల్లో యాక్ట్‌ చేస్తూ వన్‌ ఆఫ్ ది టాలెంటెడ్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ అందాల భామ‌..ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ప్రియమణి మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్‌గా మారిపోయారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రియమణికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్రియ‌మ‌ణి త‌న అభిమానుల‌కు ఓ గుడ్ న్యూస్ చెప్ప‌బోతోంద‌ట‌. తాజా స‌మాచారం

Read more