టాలీవుడ్ సినిమాలు.. హాలీవుడ్ రేంజ్‌లో సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి అంటే దానికి ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అయితే సినిమా ఇంత రీచ్ రావడానికి రాజమౌళినే కారణం కాదు. చరణ్, ఎన్టీఆర్‌లు కూడా చాలా ముఖ్యమని చెప్పవచ్చు. కథలో బలం లేకపోయినా.. స్టోరీ ఈ రేంజ్‌లో అద్భుతం క్రియేట్ చేసిందంటే.. దానికి ఇద్దరు హీరోల మధ్యన ఉన్న ర్యాంపో ప్రధాన కారణం. వీళ్ళిద్దరూ కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిజంగా వీరు నిజమైన స్నేహితులా, […]