హోంబలే ఫిలిమ్స్ పై ప్రభాస్ బ్రహ్మరాక్షస.. ముగ్గురు కలిసి కొడితే కుంభస్థలం బద్దలేనా..?

ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో పాన్ ఇండియా లెవెల్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సలార్, కల్కి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం ది రాజసాబ్ సినిమా షూట్ లో బిజీగా గగడుతున్నాడు. ఈ సినిమా తర్వాత స్పిరిట్, ఫౌజి, సలార్ 2, కల్కి 2 సినిమాలు లైన్లో ఉన్నాయి. అంతేకాదు.. హోంబ‌లే ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రభాస్ మూడు సినిమాల్లో నటించనున‌ట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఇక […]