డ్యూడ్.. హ్యాట్రిక్ కొట్టిన కుర్ర హీరో.. 6 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

కోలీవుడ్ కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్.. రీసెంట్గా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన డ్యూడ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో నుంచే పాజిటీవ్ టాక్‌ను ద‌క్కించుకుంది. ఈ క్రమంలోనే.. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్‌ కలెక్షన్లను కొల్లగొడుతుంది. ఈ క్ర‌బంలోనే ఈ ఏడాది దీపావళి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఈ నెల 17న గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించిన సినిమా.. కేవలం 6 రోజుల్లోనే రూ.100 […]

చరణ్ అట్టర్ ప్లాప్ స్టోరీతో హిట్ కొట్టి మెగా పవర్ స్టార్‌నే మించిపోయాడుగా.. ఆ కుర్ర హీరో ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ఒకే కథను పోలిన కథలు ఎన్నో వ‌చ్చి వైవిధ్యమైన రిజ‌ల్ట్‌ను అందుకుంటూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాల దర్శకులు.. ఈ సినిమా నుంచి ఇన్స్పైర్‌ చేసామంటూ ఓపెన్ గానే చెప్పేస్తారు. కొన్ని సినిమాలు మాత్రం అనుకోకుండా అలా జరుగుతాయి. ఇలానే గతంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఓ అటర్ ప్లాప్ స్టోరీతోనే ఓ కుర్ర‌ హీరో సినిమా తెర‌కెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టాడ‌ట‌. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. […]