టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ రాజాసాబ్. ఈ సినిమా నుంచి కొద్ది గంటల క్రితం టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్న మారుతి.. సినిమా రన్ టైం గురించి క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా.. లేదా.. అనే విషయాన్ని కూడా ఆయన అభిమానులతో పంచుకున్నాడు. ప్రభాస్‌తో మొదటిసారి ఈ […]
Tag: prabhas
ది రాజాసాబ్.. మాస్ బ్యాంగ్ చూపించిన మారుతి.. టీజర్ లో అదొక్కటే మైనస్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ టీజర్ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ టీజర్‌తో కొత్త స్టోరీ ఆశించకూడదని డైరెక్టర్ మారుతి క్లారిటీ ఇచ్చేశాడు. చాలా వరకు హారర్ సినిమాలలోనే ఒక పాడుబడిన రాజ్ బంగ్లా.. అందులో తరతరాలుగా తిష్ట వేసుకుని ఉన్న రాజు గారి ఆత్మ.. ఇక హౌస్‌లో హీరో ఎంట్రీ తర్వాత పడే కష్టాలు.. అతని గ్యాంగ్ అవస్థలు.. ఇదే రాజ్యసభ స్టోరీ కూడా అనిపిస్తుంది. […]
రాజాసాబ్ టైం లాక్.. ఇక నో మోర్ వెయిటింగ్ డార్లింగ్స్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ఇజ్ బ్యాక్ అంటూ.. ప్రభాస్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం.. డైరెక్టర్ మారుతి. ఆయన డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన తాజా మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ షూట్‌కు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వెళ్లారు. వాళ్ళ అందరితో ప్రభాస్ సరదాగా ముచ్చటించిన ఫోటో ప్రస్తుతం నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. మారుతీ.. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోను పంచుకున్నాడు. అందులో ప్రభాస్ హ్యాండ్‌సమ్ లుక్, […]
ప్రభాస్ ఫౌజిలో నటించనున్న మరో టాలీవుడ్ హీరో.. ఎవరంటే..?
బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ రెబల్ స్టార్ గా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం అరడజనులకు పైగా సినిమాలతో బిజీగా గడిపేస్తున్న డార్లింగ్.. కెరీర్‌లో అన్ని.. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లోనే ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఫౌజి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో స్వతంత్రానికి ముందు కాలంలో సాగిన కథగా రూపొందనుంది. ఇక ప్రభాస్ ఓ బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ గా […]
కన్నప్ప పైనే ఆశలు పెట్టుకున్న మంచు విష్ణు.. ఆడకపోతే ఎంత నష్టమంటే..?
టాలీవుడ్ మంచు విష్ణు హీరోగా నటించిన తాజా మూవీ కన్నప్ప. బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా విష్ణు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాను.. మంచు విష్ణు తో పాటు మోహన్ బాబు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక సినిమా అనౌన్స్మెంట్ నుంచి సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన రకరకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పినిమా నుంచి రిలీజైన ప్రోమో సైతం విపరీతమైన ట్రోల్స్ ను ఎదుర్కొంది. మంచు విష్ణు […]
బృందావనం టు వకీల్ సాబ్.. అందరి విషయంలోనూ అదే జరిగింది.. రెమ్యునరేషన్ పై దిల్ రాజు కామెంట్స్..!
టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్, వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ తమ్ముడు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ డ్రామాగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాలో సీనియర్ నటి లయ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇక సప్తమి గౌడ, వర్షా బొల్లమ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జౌన్ 4న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. […]
రాజాసాబ్.. ఆ ఒక్క డైలాగ్‌తో సినిమాపై హైప్ పెంచేశారుగా..!
రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ రాజాసాబ్. రొమాంటిక్ కామెడీ థ్రిలర్‌గా రూపొందుతున్న ఈ తెలుగు సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. రాజాసాబ్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 5న ఆడియన్స్‌ను పలకరించ నుంది. ఇక ఈ సినిమా టీజర్ జూన్ 16న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్ మొదటిసారి హారర్ జానర్ లో నటిస్తున్నాడు. అది […]
స్పిరిట్ లో ప్రభాస్ క్యారెక్టర్ నేమ్ అదేనా.. నాగచైతన్య లైఫ్ లో మర్చిపోలేడుగా..?
ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందుతుంది అంటే.. కచ్చితంగా సినిమా టైటిలే కాదు.. హీరో, హీరోయిన్ల క్యారెక్టర్ పేర్లకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. డైరెక్టర్లు వాళ్ళు చూజ్ చేసుకునే పేర్లు కూడా.. సినిమాకు హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తూ ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. అలా ఇప్పటికే ఎంతోమంది.. సినీ ఇండస్ట్రీలో నటిస్తున్న హీరోలకు.. వాళ్ళ సినిమాల్లో పెట్టుకున్న క్యారెక్టర్ల పేర్లను ముద్దు పేర్లుగా అభిమానులు పిలుచుకుంటున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే.. […]
ప్రశాంత్ నీల్ వర్సెస్ సందీప్ వంగ.. నెంబర్ వన్ ఎవరంటే..?
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా దూసుకుపోతున్న ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ కు ఎలాంటి పాపులారిటీ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. కేజిఎఫ్ సినిమాతో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ నీల్.. చేసిన ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. మంచి ఇమేజ్ను దక్కించుకున్నాడు. ప్రభాస్‌తో చేసిన సలార్ సినిమాతో ఏకంగా రూ.700 కోట్లకు పైగా.. కలెక్షన్లు రాబట్టి.. ఇండియన్ వైడ్గా తిరుగులేని బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. పాన్ […]








