టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తన సినిమాలను విడుదల చేస్తు బాగా పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అంటు అభిమానులు చాలా […]
Tag: prabhas
ఊరించి ఊరించి ఊసూరుమనిపించారు.. డార్లింగ్ ఫ్యాన్స్ లబోదిబో!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మూవీ సెట్ అయిందంటూ నిన్నంతా నెట్టింట జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సుకుమార్ ఇటీవల ప్రభాస్ ను కలిసి ఓ కథ వినిపించాడని.. అది ఆయనకు నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. వీరి కాంబో ప్రాజెక్ట్ ను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ హై బడ్జెట్ తో పాన్ ఇండియా […]
మెప్పిస్తేనే మారుతి మూవీకి మోక్షం.. ప్రభాస్ పెద్ద ట్విస్టే ఇచ్చాడుగా!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ మూవీ నిర్మితం అవుతోంది. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. `రాజా డీలక్స్` అనే పేరుని ఈ సినిమాకి టైటిల్ గా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే ఈ మూవీని ప్రారంభించారు. హైదరాబాద్ లో ప్రత్యేక సెట్ లో చకచకా షూటింగ్ […]
ఓ మై గాడ్: దాని కోసం ప్రభాస్ అన్ని కోట్లు అప్పు చేసాడా..?
మన దేశంలోనే ఎందరో వ్యాపార వేత్తలు తమ బిజినెస్ పేరిట బ్యాంకుల దగ్గర నుంచి కోట్ల డబ్బులను లోన్ గా తీసుకోవడం ఆ డబ్బులను తిరిగి చెల్లించడం సహజంగా మారిపోయింది. మరికొందరు ఆ డబ్బులు చెల్లించకుండా దేశం విడిచి పారిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఓ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాడు అంటే మీరు నమ్ముతారా. అది కూడా కేవలం రూ.21 కోట్ల అంటే […]
కుర్రాళ్లను చెడగొట్టడమే పనిగా పెట్టుకున్న కృతి సనన్.. కాలు పైకెత్తి మరీ పోజులు!
కృతి సనన్.. ఈ అమ్మడి కెరీర్ ప్రారంభమైంది టాలీవుడ్ లోనే అయినా బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అక్కడ క్రేజీ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ఇక చాలా కాలం తర్వాత కృతి సనన్ తెలుగులో `ఆదిపురుష్` సినిమాకు సైన్ చేసింది. ప్రభాస్ ఇందులో హీరోగా నటించగా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ మూవీని తెరకెక్కించాడు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న […]
లెక్కల మాస్టార్తో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ.. ఇక బాక్సులు బద్దలే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ `ఆదిపురుష్`ను కంప్లీట్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కె`, ప్రశాంత్ నీల్ తో `సలార్` చిత్రాలను చేస్తున్నాడు. వీటితో పాటే ప్రముఖ దర్శకుడు మారుతితో ఓ ప్రాజెక్టును ప్రారంభించారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే ఈ మూవీ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` అనే మూవీ చేసేందుకు ఒప్పుకున్నాడు. అయితే […]
Project-k నుంచి అతిపెద్ద అప్డేట్ రాబోతోందా..!!
వైజయంతి మూవీస్ బ్యానర్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ప్రాజెక్ట్ -k. ఈ చిత్రాన్ని స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హీరోగా ప్రభాస్ ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తోంది. కీలకమైన పాత్రలో అమితాబచ్చన్ , దిశాపటాని కూడా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా ఇప్పటికే 75% పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ రాబోతోంది […]
`సలార్`పై నయా అప్డేట్.. ఇది వింటే డార్లింగ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్టుల్లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. హొంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విజయ కిరాగందుర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై నయా అప్డేట్ […]
ప్రభాస్ నా ఫస్ట్ లవ్.. ఓపెన్‌గా సీక్రెట్ బయటపెట్టిన మంచు లక్ష్మి!
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `అనగనగా ఓ ధీరుడు` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత దొంగల ముఠా, గుండెల్లో గోదారి తదితర చిత్రాల్లో నటించింది. తమిళంలోనూ పలు సినిమాలు చేసింది. కానీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. నాటిగా మాత్రం మంచి మార్కులే వేయించుకుంది. రీసెంట్గా మాన్‌స్టార్ మూవీ తో మలయాళం లోకి ఎంట్రీ […]