ప్ర‌భాస్ స్పిరిట్‌ విల‌న్‌లుగా ఆ స్టార్ క‌పుల్.. ‘

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న వారు కూడా సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయాలని ఆశపడుతున్నారు. 2023లో డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ ఎలాంటి సంచలన సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాపై విమర్శలు వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకుంది. అంతకుముందు కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి సినిమాలతో విజయాన్ని అందుకున్న […]