ఇన్ని సమస్యలతో ప్రభాస్ ఫ్యూచర్లో సినిమాలు చేయగలడా.. షాకింగ్ ఫ్యాక్ట్స్ రివీల్..!

టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ప్రముఖులలో రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి వరుసలో ఉంటారు. బాహుబలి సిరీస్‌తో ఆయన సృష్టించిన సంచలనం అలాంటిది. అప్పటివరకు పాన్ ఇండియా లెవెల్లో మన టాలీవుడ్ సినిమాల జోరు అసలు కనిపించలేదు. ఇక‌ బాహుబలి నుంచి ఈ ట్రెండ్‌ ప్రారంభమైంది. ఇప్పుడు గ్లోబల్ రేంజ్‌కు ఎదిగింది. అయితే.. ఈ సినిమా షూటింగ్ క్రమంలో ప్రభాస్ పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. జక్కన్న విజ‌న్‌ గురించి తెలిసిందే. ఆయన ఏదైనా […]