ఛత్రపతి మూవీ టాప్ సీక్రెట్ రివీల్ చేసిన ప్రభాస్.. !

టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పేరు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చేది బాహుబలి, సలార్ సినిమాలే. అయితే ఈ సినిమాల కంటే ముందు ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెంచిన మూవీ చత్రపతి. సింహాద్రి రేంజ్‌లో జక్కన్న కమర్షియల్ విశ్వరూపం సినిమాతో బయటపెట్టారు. ఇక ఛత్రపతి సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా హైలెట్‌గా నిలిచేది ఇంటర్వెల్ సీన్. బాజీరావును చంపి సవాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి ఒక్క అడుగు అంటూ కోట శ్రీనివాస్ కి ప్రభాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే సీనివేశాలు […]