టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తర్వాత సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అనిల్.. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి సినిమా కలెక్షన్ల పరంగా భారీ ప్రాఫిట్ సంపాదిస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో అనిల్ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. […]