స్టార్ హీరో మహేష్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తన 29వ సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. యాక్షన్ అడ్వెంచర్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జక్కన్న తెరకెక్కించనున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటికే తన లుక్ […]