టాలీవుడ్ లో పవర్ స్టార్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పవన్ కూడా కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల విషయంలో ఎన్నో తప్పులు చేశాడని.. అదే తప్పులు ఇప్పుడు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా చేస్తున్నాడు అంటు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ చేసిన ఆ తప్పేంటి.. సాయి ధరంతేజ్ ఏ విషయంలో పవన్ ను ఫాలో అవుతున్నాడు ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ సినీ […]
Tag: Power Star
ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. నితిన్ సినిమాలో పవర్ స్టార్.. అసలు మ్యాటర్ ఇదే..?!
మెగా బ్యాగ్రౌండ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. పదేళ్లపాటు వరుసగా ఒక్క హిట్ లేకపోయినా.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్. ఈయన లాంటి స్టార్ హీరో.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటివరకు టాలీవుడ్ లో మరే హీరోకి లేదనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్‌ను చాలామంది తమ […]
జనసేనానికి అండగా మెగాస్టార్.. పార్టీకి రూ. 5కోట్ల విరాళం అందించిన చిరు.. !!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనా అధినేతగా ఏపీ రాజకీయాల్లో ఎంత యాక్టివ్గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి విజయం, ఓటమితో సంబంధం లేకుండా ప్రజలకు తన సహాయం అందిస్తూ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవర్ స్టార్‌కు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అండ కూడా దొరికింది. ఇందుకు ఉదాహరణ తాజాగా జరిగిన ఆ సంఘటనే. మెగాస్టార్ చిరంజీవి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కోసం ఏకంగా రూ.5కోట్ల […]
పవర్ స్టార్ రిజెక్ట్ చేసిన కథలతో సూపర్ హిట్ లు అందుకున్న ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా..?!
సినీ ఇండస్ట్రీలో ఓ హీరో చేయవలసిన సినిమాను మరో హీరో చేసి సూపర్ సక్సెస్ సాధించిన సందర్భాలు, డిజాస్టర్ లను ఖాతాలో వేసుకున్న సందర్భాలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలో మొదటి సినిమాను వదులుకున్న హీరో జడ్జిమెంట్ కీలకంగా ఉంటుంది. ఆ హీరో స్టోరీ విన్న తర్వాత స్టోరీ ను రిజెక్ట్ చేస్తే.. హిట్ అయితే మాత్రం ఎంతో నష్టపోయినట్లు అవుతుంది. ఒకవేళ అది ప్లాప్ అయితే డిజాస్టర్ నుంచి ఆ హీరో బయటపడినట్లు అవుతుంది. […]
పవన్, చెర్రీ ఫోటోలతో పెళ్లి పత్రిక ప్రింట్ చేయించుకున్న అభిమాని.. ఫిదా అవుతున్న పవన్ ఫ్యాన్స్..!!
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బాబాయ్, అబ్బాయిలు కెరీర్ పరంగా కూడా వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపించినా.. తాజాగా అమెజాన్ ప్రైమ్ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందని […]
జనసేన ప్రచార కార్యక్రమాల్లో చెర్రీ.. ఆర్డర్స్ పాస్ చేయడమే ఆలస్యం అంటూ..
సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలుగా స్టార్ సెలబ్రిటీలుగా సక్సెస్ సాధించి తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధిస్తున్నారు. అలానే టాలీవుడ్ లోనూ చాలామంది స్టార్ సెలబ్రిటీస్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాజకీయాల్లో వర్కౌట్ కాదనిపిస్తే వారు కామ్‌గా తిరిగి తమ సినిమాలను చేసుకుంటూ బిజీ అయిపోతున్నారు. అయితే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత పట్టు వదలని […]
పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదా.. ఆమె ఎవరంటే..?!
టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న పవన్‌తో సినిమాలు నటించాలని చాలామంది హీరోయిన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా పవన్ కళ్యాణ్‌తో నటించే ఛాన్స్ దొరికితే నటనలో వాళ్ళ సత్తా చాటుకుంటారు. అలా పవన్ కళ్యాణ్ సరసన హిట్ సినిమాలో నటించిన ఓ టాలెంటెడ్ హీరోయిన్ […]
పవన్ ఓజీ స్టోరీ లైన్ అదేనా.. ఇక బ్లాక్ బస్టర్ పక్క అంటూ..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన అధినేత.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఏపీ ఎన్నికలు కావడంతో పవన్ సినిమాలో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. సుజిత్, పవన్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ చేశారు. సెంటిమెంట్ ప్రకారం ఈ డేట్ అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ డేట్ కావడంతో.. ఓజి కూడా అదే రెంట్ లో బ్లాక్ బస్టర్ సృష్టిస్తుందని […]
పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఆ స్టార్ హీరోకి మరదలా.. ఇన్నాళ్లకు రివీలైన సీక్రెట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా జన సేన పార్టీని గెలిపించాలని ఉద్దేశంతో ఎన్నికలపై పూర్తి దృష్టి సారించిన పవన్ కళ్యాణ్.. సెట్స్ పై ఉన్న తన సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి సినిమాలను కూడా పోస్ట్ పన్‌చేశాడు. అయితే ఈయన రాజకీయాల్లో రాణిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి విమర్శలు చేయడానికి ఎటువంటి సాగు దొరకనప్పుడు.. ఈయన మూడు పెళ్లిళ్ల […]