వీరమల్లు రిలీజ్ అడ్డుకుంటాం.. హైకోర్టులో అపీల్.. మేకర్స్ కు కొత్త టెన్షన్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే రిలీజ్‌కు సిద్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందె. ఇలాంటి క్రమంలోనే మేకర్స్‌కు సరికొత్త టెన్షన్ మొదలైంది. ఈ సినిమా కష్టాలు ఇప్పటిలో తీరేలా కనిపించడం లేదు. రెండు నెలలుగా అడ్డంకులు, అవరోధాలు ఎదుర్కొంటూ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా గత నెల జూన్ 12న రిలీజ్ కావాల్సి ఉండగా విజువల్స్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇక ఇటీవల ఆ సమస్యలన్నింటినీ పూర్తి చేసుకుని […]

పవన్ ” వీరమల్లు ” ఫ్రీ రిలీజ్ ముహూర్తం పిక్స్ ఎప్పుడూ ఎక్కడంటే..?

టాలీవుడ్ పవర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. ఆయ‌న నుంచి వస్తున్న మొట్టమొదటి మూవీ హరిహర వీరమల్లు. చాలా రోజుల విరామం తర్వాత.. పవన్‌ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఆడియన్స్‌ను పలకరించనున్నాడు పవన్. ఇక ఈ మూవీ ఆయ‌న‌ కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా రూపొందుతుంది. ఇన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెలకొన్న క్రమంలోనే.. సినిమాపై పవన్ అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక వారి అంచనాలకు తగ్గట్టుగానే.. మేకర్స్ […]

వీరమల్లు ట్రైలర్‌తో సినిమాకు భారీ డిమాండ్.. నైజాం హక్కులు ఎంతకు అమ్ముడుపోయాయంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయన రాజకీయాలకే పరిమితం కాకుండా.. తను సైన్ చేసిన సినిమాలను కూడా పూర్తి చేస్తున్నాడు. అలా.. తాజాగా హరిహర వీరమల్లు షూట్‌ను పూర్తి చేసిన పవన్.. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. తాజాగా.. ఈ సినిమా పై సోషల్ మీడియాలో వచ్చిన నెగటివ్ ట్రోల్స్‌కు కొద్ది గంట‌ల క్రితం అయిన ట్రైలర్తో […]

5 నిమిషాల్లో 1000 టికెట్లు.. వీరమల్లు ట్రైలర్ అడ్వాన్స్ బుకింగ్ కు భారీ డిమాండ్..!

పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు.. ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నడుమ రిలీజ్ కానుంది. అన్ని ప్రాంతీయ భాషల్లో రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఫ్యాన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఇక ఆంచనాలను రెట్టింపు చేసేందుకు మేక‌ర్స్‌.. సినిమా థియేటర్ ట్రైలర్ మరి కొద్ది నిమిషాల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో సైతం మొత్తం 120 […]

పవన్ ఫ్యాన్స్‌కు బ్లాస్టింగ్ అప్‌డేట్‌.. వీర‌మ‌ల్లు వార్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..!

ఎప్పుడో ఐదేళ్ల క్రితం సెట్స్‌పైకి హరిహర వీరమల్లు షూట్ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల నిన్న మొన్నటి వరకు సెట్స్‌పైన ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు.. డిప్యూటీ సిఎం అయిన త‌ర్వాత ఈ షూట్ కంప్లీట్ చేశాడు ప‌వ‌న్‌. ఈ క్ర‌మంలోనే జూన్ 12న మూవీ రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్‌ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే పోస్టర్, గ్లింప్స్‌, సాంగ్స్ అంటూ ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లో జూన్ […]

రౌడీ స్టార్ ” కింగ్డమ్ ” వాయిదా.. ఇక పవన్ కు లైన్ క్లియర్..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వాయిదాల పరంపర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చాలా వరకు.. అన్ని సినిమాలు ముందు చెప్పిన రిలీజ్ డేట్ కాకుండా వాయిదా పడుతూ మరో రిలీజ్ డేట్ కు రిలీజ్ కావడం శుద్ధ‌ కామన్ అయిపోయింది. ఇక.. ఈ విషయంలో హరిహర వీరమల్లు డ‌జ‌నుసార్లు వాయిదా పడి మొద‌టి వ‌రుస‌లో ఉంటే.. దీనికి విజయ్ దేవరకొండ కింగ్డమ్ గట్టి పోటీ ఇస్తుంది. ఇక‌ ముందుగా ఈ సినిమా మే 1న రిలీజ్ చేయాలని ఫిక్స్ […]

వీర హరిహర వీరమల్లు: అమెజాన్ ప్రైమ్ తో మీటింగ్ ఫెయిల్.. ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్..!

ఇండస్ట్రీలో నిర్మాతలతో.. డిజిటల్ సంస్థలు ఆడుతున్న ఆటలు హద్దులు మీరిపోతున్నాయి. అక్కడున్నది పవర్ స్టార్ అయినా, సూపర్ స్టార్ అయిన, దర్శకధీరుడు రాజమౌళి అయిన.. ఎవరి సినిమా అయినా ఎంత పెద్ద స్టార్స్ మూవీ అయినా.. అది రిలీజ్ అవ్వాలంటే ఓటిటి సంస్థల పర్మిషన్ ఉండాల్సిందే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఆ రోజున రిలీజ్ చేస్తున్నామంటే.. అదే డేట్ లో సినిమా వచ్చేయాలా.. లేదా.. అనేది కూడా ఓటీటీలు నిర్ణయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితి […]

పవన్ కు లైన్ క్లియర్.. జూలైలో వీరమల్లు గ్రాండ్ ఎంట్రీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ స్టార్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న పవన్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తను సైన్ చేసిన సినిమాలను సైతం పూర్తి చేస్తూ వస్తున్నాడు. అలా పవర్ నటించిన యాక్షన్ పీరియాడికల్ […]

ఆ క్రేజీ డేట్ ను టార్గెట్ చేసిన వీరమల్లు.. ఈసారైనా కన్ఫర్మ్ ఏనా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సిఎంగా మారిన తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన సెట్స్‌లో పాల్గొనే సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తుది దశకు చేరుకున్న వీరమల్లు, అలాగే.. ఓజీ షూట్లను కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. హరిహర వీరమల్లు ఈ ఏడాది జూన్ 12న రిలీజ్ అవుతుందని మొదట మేకర్స్‌ ప్రకటించిన కారణాలతో.. ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. […]