పవన్ ‘ ఓజీ ‘ లో చంద్రబాబు కోడలు.. క్రేజీ అప్డేట్ వైరల్. .!

టాలీవుడ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు హరిహర వీరమల్లు షూట్‌ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. జూన్ 12 న గ్రాండ్ లెవెల్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా.. ఈ సినిమా తర్వాత ఓజి సెట్స్లో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు ప‌వ‌న్‌. సుజిత్.. డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఇప్పటికే ప్రకటించి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఇక‌ సెప్టెంబర్ 25న ఈ […]

” హరిహర వీరమల్లు ” పాన్ ఇండియన్ టార్గెట్.. నార్త్ లో బడా ప్లాన్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా గ‌డుపుతూనే.. మరో పక్కన తను సైన్ చేసిన సినిమాల కోసం కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఎట్టకేలకు పవన్ హరిహరమలు షూట్ పూర్తి చేశాడు. అంతేకాదు.. వచ్చే నెల 12న సినిమా రిలీజ్ అయినట్లు మేకర్స్‌.. అఫీషియల్‌గా కూడా ప్రకటించారు. మొదట క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. మధ్యలో వదిలేయడంతో.. ప్రొడ్యూసర్ ఎం. ఎం. రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ […]

ఓజి కోసం మేక‌ర్స్ బిగ్ రిస్క్‌.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ప‌క్కానా..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే.. రాజకీయాల్లో చిన్న బ్రేక్ ఇచ్చిన పవన్.. తన సినిమాల్లో బిజీ అయిపోతున్నారు. ఇప్పటివరకు సైన్‌ చేసిన సినిమాలను కచ్చితంగా పూర్తి చేసి తీరుతానంటూ.. ఫ్యాన్స్ కు, నిర్మాతలకు ఇచ్చిన మాట ప్రకారం పవన్ ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూట్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ […]

ఆ ఒక్క మ్యాటర్‌లో జగన్‌ను ఫాలో అవనున్న పవన్.. ఇక వాళ్లకు చుక్కలే..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పవన్.. ఓ విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్నాడంటూ న్యూస్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. గతంలో ఏపీ.. ఎక్స్ సీఎం వైయస్ జగన్ టికెట్ రేట్లను పెంచకుండా.. అతి తక్కువ రేట్లతో సినిమాలను రిలీజ్ చేపించి.. మల్టీప్లెక్స్ ఓనర్లకు చుక్కలు చూపించిన సంగతి […]

కెరీర్ లో ఫైనల్ మూవీ ఫిక్స్ చేసిన పవన్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో విధులు నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ఐదు శాఖలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్న పవన్.. జనసేన పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బాగోగులను చూసుకుంటున్నారు. ఇక‌ చివరిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లోనూ ఘనవిజయాన్ని సాధించి సంచలనం సృష్టించాడు పవన్. ఇక.. అప్పటికే పవన్ సైన్‌ చేసిన హరిహర వీరమల్లు , ఓజి, […]

పవన్ తో కలిసి హాస్పిటల్ కు ఆ స్టార్ హీరోయిన్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోను రాజకీయాలను బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో గత రెండు రోజుల క్రితం పవన్.. ఓ స్టార్ హీరోయిన్‌తో కలిసి హాస్పిటల్ లో ఉన్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే వీడియో చూసిన జనం.. పవన్ కళ్యాణ్ ఆ హీరోయిన్‌ను తీసుకుని అసలు హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లారు.. ఆ హీరోయిన్ తో పవన్ కి ఉన్న రిలేషన్ […]

‘ హరిహర వీరమల్లు ‘కు బిగ్ షాక్.. ఫైనల్ అవుతుందనుకుంటే.. కొత్త పంచాయతీ..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప‌ట్టాలెక్కినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎన్నో ఒడుదుడుకలను ఎదుర్కొంటూనే ఉంది. ఎప్పుడో 2020లో అఫీషియల్‌గా ప్రకటించిన ఈ సినిమా అప్పటినుంచి ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఇప్పటికే పలు మార్లు రిలీజ్ అనౌన్స్ చేసిన వాయిదా పడుతూనే వచ్చింది. రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండడంతో.. సినిమా షూటింగ్ పూర్తికాలేదు. మొదట ఈ సినిమాలో కొంత భాగాన్ని క్రిష్ రూపొందించగా.. ఆయన మ‌ధ్య‌లో క్విట్ కావడంతో జ్యోతి కృష్ణ […]

పవన్ వద్దంటూ మూడుసార్లు రిజెక్ట్ చేసి.. ఫైనల్ గా బ్లాక్ బస్టర్ స్టోరీ ఇదే..!

టాలీవుడ్ పవర్ స్టార్ ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుదల, శ్ర‌మ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే.. ఆయన మాట పైనే స్టిక్ అయిపోయ్యి ఉంటాడు. అది సినిమాలకు సంబంధించినదైనా.. మరే విషయం అయినా తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి అసలు ఇష్టపడరట. అలాంటి పవన్ ఓ సినిమా విషయంలో తన డిసిషన్లు మార్చుకున్నాడని.. ఒకటి కాదు, రెండు కాదు, మూడుసార్లు రిజెక్ట్ చేసిన అదే కథకు.. నాలుగోసారి గ్రీన్ […]

పవన్ ఆల్ టైం రికార్డ్.. అక్షరాల రూ. 172 కోట్ల రెమ్యూనరేషన్.. దేనికంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇండస్ట్రీలో ఉన్న క్రెజ్‌, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నెంబర్ 1 హీరోగా పవన్ నిలవబోతున్నాడని.. ప్రభాస్, చరణ్, బన్నీ , తారక్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. అయితే పవన్ పాన్ ఇండియన్ సినిమా చేయనున్నాడేమో.. దాని కోసం ఈ రేంజ్ లో ఏమైనా […]