తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల రిజల్ట్స్ వెలువడిన సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయ భేరి మోగించాడు. ఏకంగా 70,000 మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే ఈసారి ఏపీ ఎన్నికల్లో యాంకర్ శ్యామల వైసీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఆమె ఓ సెలబ్రిటీ అయి ఉండి.. పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన కామెంట్స్ చేసింది. ఆయన ఎన్నికల్లో విజయం […]