పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజాత డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా మరో ఎనిమిది రోజుల్లో పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా రిలీజ్ కారుంది. ఇక ఇప్పటికే సినిమాపై పవన్ అభిమానులతో పాటు.. ఆడియన్స్‌లోను భారీ హైప్ మొదలైంది. ఈ క్రమంలోను ఓవర్సీస్లో సినిమా బుకింగ్స్ మొదలై జోరుగా కొనసాగుతున్నాయి. ఇంకా సినిమాకు 8 రోజుల టైం […]
Tag: Power Star
” ఓజి ” సెన్సార్ టాక్.. పవర్ స్టార్ ఊచకోత పక్కా..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్లో రూపాందుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ. గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఇక ఇప్పటికే సినిమాపై పవన్ అభిమానులతో పాటు.. పాన్ ఇండియన్ ఆడియన్స్‌లోను మంచి హైప్ మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు టీం. ఇక సినిమాకు యూ\ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తుంది. కొన్ని కట్స్ కూడా సినిమాపై విధించారట. సినిమాల్లో హింసాత్మక సీన్స్ చాలా […]
రిలీజ్ కి ముందే ప్రపంచాన్ని షేక్ చేస్తున్న పవన్ ‘ ఓజీ ‘.. ఆస్ట్రేలియాలో 2 మినిట్స్ లో టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. ఈ ఏడాదిలోనే హైయెస్ట్ బజ్ నెలకొల్పిన సినిమా ఇది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా కోసం కేవలం పవన్ అభిమానులే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి క్రేజ్ ఆకాశానికి అందుకుంది. మెల్లమెల్లగా సినిమా నుంచి వస్తున్న అప్డేట్ సినిమాపై మరింత […]
పవన్ ” ఓజీ ” స్టోరీ లీక్.. ఆకిర రోల్ ఏంటంటే..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో రిలీజ్ కు మొత్తం సిద్ధమైంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్.. గ్లిప్స్, సాంగ్స్ తో బీభత్సమైన హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. ఈ నెల 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ రేంజ్ ఏంటో చూపించే సినిమా అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అసలు ఓజీ సినిమా గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్లో నడుస్తుందని సుజిత్ వెల్లడించడంతో ఫ్యాన్స్ […]
గౌతమ్ కోసం పవన్‌ను సీక్రెట్‌గా కలిసిన మహేష్.. మ్యాటర్ ఇదే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే తన నటటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటించి.. మురారి, ఒకడు, అతడు ఇలా అన్నింటితో సక్సెస్‌లు అందుకుని తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. అప్పటినుంచి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా కెరీర్లో దూసుకుపోతున్న మహేష్. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 సినిమాతో.. పాన్ వరల్డ్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే.. మహేష్‌కు సంబంధించిన […]
చిరంజీవి మిస్టేక్ కు పవన్ సారీ.. అసలు మ్యాటర్ ఇదే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని.. బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో దూసుకుపోతున్న స్టార్ హీరోలు అతితక్కువ మంది ఉన్నారు. వారిలో మొదట మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపిస్తుంది. గత 50 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్లో రాణిస్తున్న ఈయన.. ఇప్పటికీ తన నటనతో ఎనర్జీతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఇక మెగాస్టార్ లాంటి ఓ స్టార్ హీరో తనతో పాటు.. తన తమ్ముడిని కూడా హీరోగా చేయాలని భావించడం కామన్. […]
పవన్ తో మైకేల్ జాక్సన్ స్టెప్స్ వేయించిన హరీష్.. పెద్ద ప్లానే చేసినట్టున్నాడే..!
నేడు పవన్ బర్త్‌డే సెటబ్రేషన్స్ గ్రాండ్ లెవెల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆయనకు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయన వీరాభిమాని హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా నేడు పవన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ లో భాగంగా.. ఆయన సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. కొద్ది గంటల […]
ఓవర్సీస్ ఓపెన్ బుకింగ్స్ లో దుమ్మురేపుతున్న ‘ ఓజి ‘.. కూలి రికార్డ్ తుక్కు తుక్కు చేసిందిగా..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి మూవీ రోజు రోజుకు క్రేజ్ అంతకు అంతకు పెంచుకుంటూ పోతుంది. సుజిత్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా సెట్స్‌పైకి రాకముందే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలను నెలకొల్పింది. సుజిత్ ఫ్లాప్ డైరెక్టర్ అయినా.. పవన్ తో సినిమా కావడం.. అది కూడా న్యూ గ్యాంగ్ స్టర్ డ్రామా జోనర్లో వస్తుందని తెలియడంతో.. ఆడియన్స్‌లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. కేవలం పవన్ అభిమానులే కాదు.. సాధారణ […]
ఏకంగా 3 సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్.. జనవరి నుంచి షురూ..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తూ బిజీబిజీగా గడుపుతునే.. ఇప్పటికే తన లైనప్‌లో ఉన్న మూడు సినిమాల షూట్లను కంప్లీట్ చేసిన పవన్.. ఇటీవల తాను నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్‌లో సైతం సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఇంటర్వ్యూలోను పాల్గొన్నారు. ఇక ఈ నెల 25న ఓజి సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలతో పాటు..ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా […]