జనసేన నుండి పోటీ చేస్తాను అంటున్న పొట్టి రియాజ్..!!

అదిరింది కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన కమెడియన్ పొట్టి రియాజ్ గురించి అందరికీ పరిచయమే. సద్దామ్ గ్రూపులో ఒకడిగా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న రియాజ్ ప్రస్తుతం అదిరింది షో నిలిపివేయడంతో యూట్యూబ్ లో కొన్ని వెబ్ సీరీస్ లో నటిస్తూ ప్రేక్షకులకు ఎప్పుడూ చేరువలోనే ఉంటున్నాడు.. ఇకపోతే జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నాడు రియాజ్.. అదేంటో పూర్తి విషయాలు తెలుసుకుందాం.. నెల్లూరులోని 30వ డివిజన్ నుంచి మున్సిపల్ […]