టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ హీరోయిన్గా, యువచంద్ర హీరోగా తెరకెక్కిన తాజా మూవీ పొట్టేలు. టైటిల్ తోనే ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో అజయ్ నెగెటీవ్ పాత్రలో కనిపించాడు. శ్రీకాంత్ అయ్యంగర్, నోయల్, రింగ్ రియాజ్ లాంటి స్టార్ సెలబ్రిటీస్ కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా.. ప్రమోషనల్ కంటెంట్ తోనే ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్లో అజయ్ లేడీ గెటప్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొల్పింది. […]