బన్నీకి ఆస్కార్‌ అవార్డు కూడా వస్తుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన పోసాని..

మన టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా లో నటించిన ప్రేక్షకులను అలరించిన బన్నీ తాజాగా 69వ జాతీయ పురస్కారాల్లో టాలీవుడ్ నుంచి మొట్ట మొదటిసారిగా ఉత్తమ నటునిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. దీనితో మెగా ఫ్యామిలీ అంతా కూడా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా బన్నీకి అనేకమంది సినీ ప్రముఖులు కంగ్రాట్స్ చెప్తున్నారు. లేటెస్ట్ గా ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, […]