అనవసరంగా పోలీసులు కొడుతున్నారా..? ఇకపై వాళ్లు కూడా వూసలు లెక్క పెట్టాల్సిందే..!

ఈ మధ్యకాలంలో సిన్సియర్ పోలీసులు ఎంత మంది ఉన్నప్పటికీ కొంత మంది పోలీసులు చేసే కొన్ని చెడ్డ పనుల వల్ల మొత్తం పోలీసు శాఖ కి చెడ్డపేరు వస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే పోలీసులు అహంకారంతో మేము అధికారంలో ఉన్నాము..మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని ఇష్టారాజ్యంగా అమాయక ప్రజలపై పోలీస్ అనే అధికార పంజాను విసురుతున్నారు. ఈ నేపథ్యంలోని రైతన్నలను మొదలుకొని రోడ్ సైడ్ జీవనాన్ని గడిపే చాలామంది నిరుపేదల వరకు ఎంతో మంది బలి […]