రాజమౌళి జాగ్రత్త పడకపోతే ఆర్ ఆర్ ఆర్ అంతేనా..?

బాహుబలి సినిమా తర్వాత మల్టీస్టారర్ మూవీగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు.. ఇక విడుదల చేద్దామని నిర్ణయించుకున్న ప్రతిసారీ కూడా పెద్ద పెద్ద హీరోల సినిమాలు రావడం, ఈ సినిమా దర్శకుడు వెనక్కి తగ్గడం జరుగుతోంది. ఇక పోతే కనీసం దసరా కైనా […]

రోడ్డుపై 2 వేల నోట్లు వెదజల్లిన బాలీవుడ్ హీరో !

షాహిద్‌ కపూర్‌ నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘సన్నీ’.. ‘ఫ్యామిలీ మేన్‌’ సిరీస్‌ను తెరకెక్కించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌, డీకేలు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ముంబై మహానగరంలోని ఒక ప్రాంతంలో ఈ సిరీస్‌ కు సంబంధించి చిత్రీకరణలో భాగంగా ఓ యాక్సిడెంట్‌ సన్నివేశం ఉంది. ఆ సమయంలో కరెన్సీ నోట్లు రోడ్డుపై చల్లాచెదురుగా పడిపోయాయి. అక్కడ రోడ్డు మీద రూ.రెండు వేల నోట్లు కుప్పలుకుప్పలుగా పడి ఉన్నాయి. ఈ విషయం తెలిసిన కొద్ది సేపటికి చుట్టుపక్కల […]

హీరోయిన్ మీరా జాస్మిన్.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..?

కెరీర్ ప్రారంభంలో పలు తమిళ సినిమాలలో నటించిన హీరోయిన్ మీరా జాస్మిన్ ఆ తర్వాత శివాజీతో కలిసి అమ్మాయి బాగుంది సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆమె నటించిన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకుంది.ఇక పవన్ కళ్యాణ్ సరసన గుడుంబా శంకర్ తో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.అయితే ఈ సినిమాకి తొలుత భూమిక నీ హీరోయిన్ గా అనుకున్నారు కానీ కొన్ని కారణాల చేత ఆమె ఈ […]

తెలంగాణాలో డెల్టా వేరియంట్ విజృంభణ..కేసులు ఏంతంటే..?

SARS-CoV-2 ఇటీవల తన పంజాను మరింత వేగవంతం చేస్తోంది. అందరూ ఇప్పటివరకు కరోనా కేసులు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి.. అని అనుకుంటున్న నేపథ్యంలోనే, ఇప్పుడు మరోసారి ఈ కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి . అందుకే ప్రతి ఒక్కరు టీకాలు వేయించుకొని ,అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు కోవిడ్ ఇన్ఫెక్షన్లలో తగ్గుదల ఉన్నప్పటికీ , రోజువారి కేసులు ఘణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, కరీంనగర్ , నల్గొండ, ఖమ్మం రంగారెడ్డి , పెద్దపల్లి […]