ఫేమస్ యూట్యూబర్, యువ నటి శ్రియ మురళీధర్ గుండె పోటుతో మృతి చెందారు. హైదరాబాద్ లో లక్డీకాపూల్ లో నివాసం ఉంటున్న శ్రియ మురళీధర్ సోమవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌కి గురవడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను హుఠాహుఠిన హాస్పటల్‌కి తరలించారు. కానీ మార్గం మధ్యలోనే శ్రియా తుది శ్వాస విడిచింది. ఆమె వయస్సు కేవలం 27 సంవత్సరాలే. చిన్న వయసులోనే శ్రియా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే బుల్లితెర స్టార్ […]