చరణ్ పెద్ది కథలో ఇన్ని సర్ప్రైజ్‌లా.. ఇక బాక్స్ ఆఫీస్ బ్లాస్టే..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆ తర్వాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్లో సందడి చేస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌ అంచనాలు నెల‌కొన్నాయి. తాజాగా.. చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్.. శ్రీరామనవమి సెలబ్రేట్ చేస్తూ ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. గడ్డం, చెవి, […]