పల్నాడు ప్రాంతంలో కాస్త రాజకీయ వైవిధ్యం కలిగిన నియోజకవర్గం పెదకూరపాడు. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. అందులోనూ గత రెండు ఎన్నికల్లో ఇక్కడ కమ్మ నేతల మధ్యే పోటీ నడుస్తోంది. అయితే మొదట నుంచి ఇక్కడ టిడిపికి అంత పట్టు లేదనే చెప్పాలి. 1983, 1985 ఎన్నికల్లో టిడిపి గెలవగా, ఆ తర్వాత 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ గెలిచింది..కాంగ్రెస్ తరుపున కన్నా లక్ష్మీనారాయణ గెలిచారు. ఇక 2009లో మళ్ళీ టిడిపికి […]