Tag Archives: payal

ఆలోచింపజేస్తున్న `3 రోజెస్` ట్రైలర్..!!

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` వారు ప్ర‌జెంట్ చేస్తున్న‌ స‌రికొత్త వెబ్ సిరీస్ `3 రోజెస్‌`. ఈశా రెబ్బ, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్‌కి ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగే రవి నంబూరి రాసిన ఈ సిరీస్‌ను మ్యాగీ డైరెక్ట్ చేశారు. న‌వంబ‌ర్ 12న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుండ‌గా.. ఆహా వారు తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. రీతూ – జాన్వీ – ఇందు

Read more

ఆక‌ట్టుకుంటున్న‌ `3 రోజెస్` టీజ‌ర్‌..మీరు చూశారా?

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` వారు మ‌రో స‌రికొత్త వెబ్ సిరీస్‌తో రాబోతోంది. అదే `3 రోజెస్‌`. ఈశా రెబ్బ, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్‌కి ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగే రవి నంబూరి రాసిన ఈ సిరీస్‌ను మ్యాగీ డైరెక్ట్ చేశారు. ఎస్‌.కె.ఎన్ యాక్ష‌న్ క‌ట్ మూవీస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. డిజిట‌ల్ మాధ్య‌మంలో ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తోన్న తొలి వెబ్

Read more

ఎన్టీఆర్ హీరోయిన్ పై.. దుండగులు దాడి.. అంతా ప్లాన్ ప్రకారమే..!

ఈ మధ్యకాలంలో దుండగులు ఎక్కువగా నటీనటుల మీదే పడుతున్నారు. ఇక మొన్న ఒక హీరోయిన్ ఇంట్లో దోపిడీ జరగగా..ఈ రోజున ఏకంగా ఒక హీరోయిన్ పై యాసిడ్ దాడికిదిగారు.ఆ హీరోయిన్ ఎవరంటే.. పాయల్.. ఈమె పై కొంతమంది దుండగులు దాడి చేశారు. ఆ వివరాలను చూద్దాం. ముంబైలోని ఒక వీధిలోని మందుల షాపులో మందులు కొనుక్కొని తిరిగివస్తుండగా కార్ లో కూర్చున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు పాయల్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఒక వీడియోను ఇంస్టాగ్రామ్

Read more