టీడీపీ-జనసేన: ఐదు జిల్లాల్లో స్వీప్?

రాజకీయాల్లో క్లీన్ స్వీప్ విజయాలు అనేది మంచి ఊపునిస్తాయి…పూర్తి స్థాయిలో ప్రజామోదం పొందడం అనేది గొప్ప విషయమే. అయితే అలాంటి గొప్ప విజయాలు అరుదుగానే వస్తాయి. ఇక అలాంటి విజయాలు ఏ మధ్య ఏపీ రాజకీయాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక 2019 ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే ఆయా జిల్లాల్లో ఎక్కువ మంది ప్రజలు వైసీపీ […]

బాబు-పవన్ కోసం బండ్ల..!

సినీ రంగంలో బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు..హాస్య నటుడు దగ్గర నుంచి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు..ఇక అప్పుడప్పుడు ఈయన సంచలమైన స్పీచ్ లు గురించి కూడా తెలిసిందే..ముఖ్యంగా పవన్ భక్తుడు అని చెప్పుకునే బండ్ల..పవన్ గురించి ఏ స్థాయిలో మాట్లాడతారో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈయన సినీ రంగంలోనే కాదు..రాజకీయ రంగంలో కూడా బాగా సంచలనమనే చెప్పాలి. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరి ఈయన […]

కొడాలి టార్గెట్‌గా పవన్? 

పవన్ కల్యాణ్ ఓవరాల్ గా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఎప్పటికప్పుడు ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే…ఓ వైపు సినిమాలు చేసుకుంటూనే సమయం దొరికినప్పుడల్లా రాజకీయం చేస్తున్నారు..ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు చేయడం చేస్తున్నారు. అయితే మొత్తం మీద పవన్..జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. కానీ నాయకుల విషయానికొస్తే…వైసీపీలో కొందరు నాయకులనే పవన్ టార్గెట్ చేస్తారు…కొందరు నాయకుల జోలికి పవన్ వెళ్లరు. ఉదాహరణకు పేర్ని నాని, […]

పవన్ పాలిటిక్స్…నో క్లారిటీ?

పవన్ కల్యాణ్ చేసే రాజకీయంపై ఏ మాత్రం క్లారిటీ ఉండటం లేదు…అసలు ఆయన జనసేన బలోపేతం కోసం పనిచేస్తున్నారా? లేక టీడీపీని గెలిపించడం కోసం పనిచేస్తున్నారా? అనేది తెలియడం లేదు. మొదట నుంచి పవన్…టీడీపీకి అనుకూలమైన రాజకీయాలే చేస్తున్నట్లు కనిపిస్తున్నారు…టీడీపీ చేసే తప్పులని పెద్దగా ప్రశ్నించరు. ఇక వైసీపీని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటారు. అధికారంలోకి వచ్చాక మరింత ఎక్కువ గా జగన్ ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. ఈ స్థాయిలో పవన్ ఎప్పుడు చంద్రబాబుని విమర్శించలేదు. […]

జంపింగ్: బాలినేనిపైనే డౌటా?

ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో కొందరు నేతలు…గెలిచే పార్టీని ముందే ఊహించి జంపిగులు చేయడానికి రెడీ అవుతున్నారు. అసలు ఎన్నికల సమయంలో ఇలాంటి జంపింగులు సర్వసాధారణమే. గెలుపు ఊపు ఉన్న పార్టీలోకి నేతలు ఎక్కువ వెళ్తారు…అలాగే ఒక పార్టీలో టికెట్ దక్కకపోతే మరొక పార్టీలోకి వెళ్తారు. ఇలా రాజకీయ జంపింగులు మామూలుగానే జరుగుతాయి. అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జంపింగులు మళ్ళీ మొదలయ్యేలా ఉన్నాయి..కాకపోతే ఇప్పుడు ఏ పార్టీకి ఎక్కువ బలం ఉందో అంచనా వేయలేని పరిస్తితి. అటు […]

సోము 2.O: బాబుపై ప్రేమ!

సోము వీర్రాజు..ఏపీ బీజేపీ అధ్యక్షుడు అనే సంగతి అందరికీ తెలిసిందే…పేరుకు బీజేపీ అధ్యక్షుడు అయినా సరే ఈయన పూర్తిగా జగన్ కు అనుకూలంగా నడిచే నాయకుడు అనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు..సోముపై ఎప్పుడు ఫైర్ అవుతూ ఉంటాయి…సోము..జగన్ మనిషి అని విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శలకు తగ్గట్టుగానే సోము రాజకీయం ఉండేది…ఆయన ఎప్పుడు చంద్రబాబుపైనే విమర్శలు చేస్తారు తప్ప..జగన్ పై పెద్దగా విమర్శలు చేయరు. పైగా జగన్ అధికారంలోకి వచ్చాక కూడా సోము..బాబుపైనే విమర్శలు […]

బాబు-పవన్ సైలెంట్ స్కెచ్..కలిసే?

ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో ఏపీలో అధికారం మళ్ళీ వైసీపీదే అని చెబుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరొకసారి వైసీపీ అధికారం దక్కించుకోవడం గ్యారెంటీ అని సర్వేలు నిరూపిస్తున్నాయి…కాకపోతే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి వైసీపీకి భారీ మెజారిటీ రావడం మాత్రం కష్టమని తేలిపోతుంది…అదే సమయంలో టీడీపీ ఈ సారి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. కానీ అధికార వైసీపీని దాటడం టీడీపీకి కష్టమైపోతుంది. అలాగే జనసేన కూడా కాస్త బలం పుంజుకుంది..అలా […]

అంబటికి పవన్‌తో రిస్క్ ఉందా?

1989 తర్వాత అంబటి రాంబాబుకు 2019 ఎన్నికలు కలిసొచ్చాయనే చెప్పాలి. అప్పుడు ఎప్పుడో 1989లో అంబటి కాంగ్రెస్ తరుపున రేపల్లెలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు…అంతే ఇంకా మళ్ళీ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు…ఒకోసారి సీటు కూడా దొరకలేదు. అయితే 2014లో అంబటి వైసీపీ నుంచి పోటీ చేసి కేవలం వెయ్యి ఓట్ల మెజారిటీతో సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి జగన్ గాలి…ఓడిపోయిన సానుభూతి అంబటికి కలిసొచ్చింది. కోడెలపై 21 వేల […]

ఎడ్జ్ లో వైసీపీ..టీడీపీ దాటుతుందా?

ఏపీలో ఎప్పటినుంచే నెక్స్ట్ ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే…ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే చర్చ నడుస్తోంది..మళ్ళీ జగన్ గెలుస్తారా? లేక చంద్రబాబు గెలుస్తారా? లేదంటే పవన్ కల్యాణ్ ని?  ఈ సారి ప్రజలు ఆదరిస్తారా? అనే చర్చలు నడుస్తున్నాయి. అటు వైసీపీ-టీడీపీలు ఏమో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిపోతున్నాయనే విధంగా రాజకీయం చేస్తున్నాయి. ఏదేమైనా గాని నెక్స్ట్ ఎన్నికలే అందరి టార్గెట్..అలాగే ఇటీవల పలు సర్వేలు కూడా ఆసక్తికరంగా మారాయి. […]