పవన్ బర్త్డే ఫ్యాన్స్ కు ఊహించని సర్ప్రైజ్.. త్రిబుల్ ధమాకా..!

ప్రతి ఏడాది సెప్టెంబర్ 2 వచ్చింది అంటే చాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ మొదలైపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఫ్యాన్స్ అంతా తెగ సందడి చేస్తూ ఉంటారు. ప్రతి చోట బ్యానర్లు, కటౌట్లు, సేవా కార్యక్రమాలతో మారుమోగిపోతూ ఉంటుంది. పవన్ కు సంబంధించిన పాత సినిమాల రిలీజ్.. కొత్త సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో సర్ప్రైజ్లు.. ఫ్యాన్స్ కు కనువిందు […]

స్టార్ హీరోల హిట్‌ సినిమాలు=పవర్ స్టార్ ప్లాప్ సినిమాలు..!

టాలీవుడ్ స్టార్ హీరోలు భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ.. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్లు అందుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే అగ్ర హీరోలతో సినిమాలు చేస్తే లాభాలు వస్తాయని నిర్మాతలు భావిస్తుంటారు. అదే సమయంలో ఆ సినిమాల బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోవడంతో కొన్ని సినిమాలు భారీ అంచనాలతో వచ్చి ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ సినిమాలు గా మిగిలిపోతున్నాయి. సినిమాల‌ బడ్జెట్ పెరిగిపోవడం.. ఆ సినిమాలను ఎక్కువ రేటుకు అమ్మటం.. ఆ స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో […]

ప‌వ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అత్తారింటికి దారేది వెన‌క ఇన్ని ట్విస్టులు ఉన్నాయా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు 2008లో వచ్చిన జల్సా సినిమా తర్వాత చాలా రోజులు పాటు సరియైన హిట్ అందుకోలేదు.. మధ్యలో అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల్లోకి వెళ్లారు. జల్సా తర్వాత ఏకంగా రెండున్నర సంవత్సరాలు పాటు లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత చేసిన కొమరం పులి, పంజా వంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. పవన్ అభిమానులు కూడా బాగా నిరుత్సాహంలో ఉన్నారు. అలాంటి సమయంలో హరీశంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ […]