ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరే మారు మ్రోగిపోతుంది. దానికి కారణం కూడా మనకు తెలిసిందే . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్ధి పై భారీ ఓట్ల మెజారిటీతో గెలిచి ఇప్పుడు మినిస్టర్ గా ప్రమాణస్వీకారం కూడా చేశారు. నేడు ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగవసారి నారా చంద్రబాబు నాయుడు .. ఫస్ట్ టైం మినిస్టర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు . […]