పవన్ బాగుందన్న కథను కావాలనే పక్కన పడేసా.. స్టార్ట్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలోనే మూడు సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే సినిమాలో రిలీజ్ కావలసి ఉండగా.. ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు. పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో కమిట్ అయిన సినిమాలకు కూడా డేట్స్ కేటాయించలేక సతమతమౌతున్నాడు. ఈ క్రమంలోనే దర్శకనిర్మాతలు పవన్ పరిస్థితిని అర్థం చేసుకుని.. ఆయనకు సమయం కుదిరినప్పుడే షూట్ ను ముగించుకుంటున్నారు. అయినా.. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. […]