బాలయ్య వర్సెస్ పవన్.. అఖండ తాండవమో.. ఓజీ ఊచకోతా..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ అఖండ 2 తాండవం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య నట తాండవం చూడడానికి అంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో.. సర వేగంగా షూట్‌ను జరుపుకుంటున్న ఈ సినిమాను.. ఇదే ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న అఖండ తాండవం రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా టీం ప్రకటించారు. కానీ.. ఇప్పుడు అనుకున్న టైంకి […]

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత ఏ.ఎం.రత్నం. పవన్ ఫ్యాన్స్‌కు.. ప్రతిరోజు షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చేలా డిజైన్ చేశాడు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా చేశారో అంతా చూస్తూనే ఉన్నాం. ఇంకా అలాంటి రెండు గ్రాండ్ ఈవెంట్స్ డిజైన్ చేసినట్లు ఏ.ఏం.రత్నం ఈ ప్రెస్ మీట్‌లో అఫీషియల్‌గా వెల్లడించాడు. అందులో ఒకటి […]

హరిహర వీరమల్లు: ‘ అసుర హననం సంచలనం ‘.. 24 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ సిద్ధమైన సంగతి తెలిసిందే. వచ్చే నెల 12న గ్రాండ్ లెవెల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే పవన ఫ్యాన్స్‌కు రోజుకో షాక్ ఇచ్చే విధంగా సినిమా ప్రమోషన్స్ డిజైన్ చేశాడ‌ట ఏ.ఎం. రత్నం. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి గ్లింప్స్‌, సాంగ్స్ రిలీజ్ చేసినా.. ఊహించిన రేంజ్‌లో రెస్పాన్స్ రాలేదు, ఇక‌ పవన అభిమానులు సినిమాపై […]

” హరిహర వీరమల్లు ” అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యేది అప్పుడే.. ఇక రచ్చ రచ్చే..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆల్మోస్ట్ పండగ మొదలైపోయినట్టే. సుమారు మూడు ఏళ్ల నుంచి ఎప్పుడెప్పుడా అంటూ పవన్ సినిమాల కోసం కళ్ళు కాయలు ఎదురుచూస్తున్న సమయం ఎట్టకేలకు వచ్చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీబిజీగా గ‌డుపుతున్న ప‌వ‌న్‌.. సినిమాల విషయంలో మాత్రం చాలా స్లోగా ఉన్న సంగతి తెలిసిందే. గ‌త‌ పదేళ్ల నుంచి అడపాదడపా సినిమాల్లో మాత్రమే నటిస్తు.. చాలావరకు ఫ్లాప్ లను చూస్తూ వచ్చాడు. పవన్ […]

కెరీర్ లో ఫైనల్ మూవీ ఫిక్స్ చేసిన పవన్.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో విధులు నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ఐదు శాఖలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్న పవన్.. జనసేన పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బాగోగులను చూసుకుంటున్నారు. ఇక‌ చివరిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లోనూ ఘనవిజయాన్ని సాధించి సంచలనం సృష్టించాడు పవన్. ఇక.. అప్పటికే పవన్ సైన్‌ చేసిన హరిహర వీరమల్లు , ఓజి, […]

పవన్ తో కలిసి హాస్పిటల్ కు ఆ స్టార్ హీరోయిన్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోను రాజకీయాలను బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో గత రెండు రోజుల క్రితం పవన్.. ఓ స్టార్ హీరోయిన్‌తో కలిసి హాస్పిటల్ లో ఉన్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే వీడియో చూసిన జనం.. పవన్ కళ్యాణ్ ఆ హీరోయిన్‌ను తీసుకుని అసలు హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లారు.. ఆ హీరోయిన్ తో పవన్ కి ఉన్న రిలేషన్ […]

‘ హరిహర వీరమల్లు ‘కు బిగ్ షాక్.. ఫైనల్ అవుతుందనుకుంటే.. కొత్త పంచాయతీ..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప‌ట్టాలెక్కినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎన్నో ఒడుదుడుకలను ఎదుర్కొంటూనే ఉంది. ఎప్పుడో 2020లో అఫీషియల్‌గా ప్రకటించిన ఈ సినిమా అప్పటినుంచి ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఇప్పటికే పలు మార్లు రిలీజ్ అనౌన్స్ చేసిన వాయిదా పడుతూనే వచ్చింది. రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండడంతో.. సినిమా షూటింగ్ పూర్తికాలేదు. మొదట ఈ సినిమాలో కొంత భాగాన్ని క్రిష్ రూపొందించగా.. ఆయన మ‌ధ్య‌లో క్విట్ కావడంతో జ్యోతి కృష్ణ […]

ప‌వ‌న్ ఓజి క్లైమ్యాక్ గూస్‌ బంప్స్‌.. ట్విస్ట్‌కు మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. కమిట్‌ అయినా సినిమాలను ఫినిష్ చేసే పనిలో కష్టపడుతున్నాడు పవన్. ప్రజల కోసం నిరంతరం పనిచేసే నేతగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆయన.. నిర్మాతలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన మాట కోసం ప్రాజెక్ట్లను చకచకా ఫినిష్ చేసేస్తున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ లైన్ అప్ లో ఓజి, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్, హరిహ‌ర […]

మంచు విష్ణుని టార్గెట్ చేస్తున్న పవన్.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో..?

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అంటూ రిలీజ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా సినిమా షూట్‌ని ఎట్టకేలకు పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా అమెజాన్ ప్రైమ్ డీల్ కూడా క్లోజ్ అయిందట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు రూ.120 కోట్ల‌కు ఈ డీల్ లాక్ అయినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ట్రైలర్ కట్ విషయంలో […]