టాలీవుడ్‌లో అతనే మోస్ట్ పవర్ఫుల్.. ఏ పని జరగాలన్న అయ‌న పర్మిషన్ ఉండాల్సిందేనా.. ?

టాలీవుడ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరు.. ఎవరి వల్ల పనులు జరుగుతాయి.. అంటే చాలామంది గతంలో దిల్ రాజు లేదంటే మరో పెద్ద స్టార్ డైరెక్టర్ పేరు చెబుతూ ఉండేవారు. కానీ.. ఇప్పుడు వారెవరి పేరు కాదు.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు మొదట వినిపిస్తుంది. అందరికన్నా టాలీవుడ్ లో ఫ‌వ‌ర్ ఫుల్ పర్సన్ త్రివిక్రమ్ అంటూ కామెంట్‌లు వ్య‌క్తమ‌వుతున్నాయి. కారణం ఇప్పుడు ఏపీ గవర్నమెంట్‌లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా వ్యవహరించడమే. పైగా […]

ఓజీ తర్వాత సుజిత్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనే అత్యధిక ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న పవర్ స్టార్.. త‌న‌ సినిమాలతో పాటు.. రాజకీయాల్లోనూ రాణిస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా రాణిస్తున్న పవన్ ముందు.. సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అంత దిగదుడుపే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ వరుస‌ […]

పవర్ స్టార్ షాకింగ్ సీక్రెట్లు మొత్తం బ‌య‌ట‌ప‌డ్డాయ్‌గా… అంజ‌నా దేవి ఎంత ప‌నిచేశారో..?

ఏపి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్లి అంజ‌న‌ దేవి ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను.. షాకింగ్ సీక్రెట్స్ అంజనాదేవి ఆడియన్స్‌తో షేర్ చేసుకుంది. ఆమె పవర్ స్టార్ గురించి మాట్లాడుతూ నాడు సినిమాల కోసం కష్టపడితే నేడు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారంటూ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో జనసేన పార్టీ బుధవారం తన ఎక్స్ […]

పవన్ భార్య అన్నా ఆస్తుల విలువ తెలుసా.. ఆమె ముందు మెగా ఆస్తులు నథింగ్..

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తుతం ఇండియన్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం గెలుపుకు జనసేన ఎలాంటి కీలకపాత్ర పోషించిందో అందరికీ తెలిసిందే. ఇక సినిమా, రాజకీయ విషయాల్లో పవన్ కళ్యాణ్ లెజెండ్ గా దూసుకుపోతున్నాడు. కాగా పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ కూడా తెరిచిన పుస్తకమే. ఆయన ఇప్పటివరకు తన పర్సనల్ లైఫ్ లో మూడు […]

పవన్ కళ్యాణ్ చేసిన ఆ పని చాలా బాధించింది.. పవర్ స్టార్ తల్లి కామెంట్స్ వైరల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసిన పవన్ ప్ర‌స్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. పవన్ కాదు తుఫాన్ అంటూ.. ప్రధాని మోదీ స్వయంగా ఆయనపై ప్రశంసలు వర్షం కురిపించాడు అంటే.. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల జరిగిన ఎలక్షన్స్ లో చరిత్ర […]

పవన్ కళ్యాణ్ పంజా హాట్ బ్యూటీ ఇప్పుడు ఎక్కడ ఉంది..ఆమే బ్యాక్గ్రౌండ్ ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర నూంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉంటుంది. ఆయన అభిమానులు కూడా ఆయన సినిమా విడుదలంటే ఓ పండగల భావిస్తారు. అలా పవన్ నటించిన సినిమాల్లో ప్రేక్షకులను బాగాకట్టుకున్న మూవీ పంజా.. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్న అభిమానులకు సూన‌ కాలు తెప్పించే విధంగా ఉంటూంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్‌ అన్ని సినిమాలు కన్నా భినంగా ఎంతో స్టైల్ గా ఉంటుంది. 2011లో ప్రేక్ష‌కుల‌ […]

పవన్, మహేష్ ఎవరి సినిమాలో నటిస్తారు.. కుష్బూ రియాక్షన్ ఇదే..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ కుష్బూ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస అవకాశాలను దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాలో నటిస్తూనే.. మరోవైపు పలు టీవీ షోల‌లో జడ్జ్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఈ క్ర‌మంలో తాజాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న కుష్బూ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఇందులో భాగంగా తన పేరును ఎప్పుడు మార్చుకుందా.. టాలీవుడ్ ఫేవరెట్ హీరో ఎవరు.. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం చెప్పింది. […]

నా తమ్ముడు సినిమాకే నో చెప్పా.. నీకెందుకు చేస్తా.. ఆ హీరో కి షాక్ ఇచ్చిన చిరంజీవి.. మ్యాటర్ ఏంటంటే..?

మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో కొత్తగా అడుగు పెట్టి.. తమ సత్తా చాటుతున్న యంగ్ హీరోలను, దర్శకులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు. వారు తీసిన సినిమాల్లో కంటెంట్ ఉందనిపిస్తే.. ఆ సినిమా నచ్చితే కచ్చితంగా వాళ్లను ఎంకరేజ్ చేస్తూ అభినందిస్తారు. అయితే గతంలో చిరంజీవి ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు తన ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు కాదు. ఇక చిరు ఎంత సన్నిహితంగా ఉండే సీనియర్ నెటుల‌లో సాయికుమార్ కూడా ఒకడు. చిరుని.. సాయికుమార్ ఎంతో ఆప్యాయంగా […]

మరో కొత్త సినిమాకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన సినిమాలే ఆయన్ని ఆ రేంజ్ లో నిలబెట్టాయి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్.. అతిత‌క్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. పవర్ స్టార్ గా ఓ స్టేటస్ ను దక్కించుకున్నాడు. తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న పవన్ గురించి ఎంత పొగడినా తక్కువే. ప్రస్తుతం […]