టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆల్మోస్ట్ పండగ మొదలైపోయినట్టే. సుమారు మూడు ఏళ్ల నుంచి ఎప్పుడెప్పుడా అంటూ పవన్ సినిమాల కోసం కళ్ళు కాయలు ఎదురుచూస్తున్న సమయం ఎట్టకేలకు వచ్చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీబిజీగా గడుపుతున్న పవన్.. సినిమాల విషయంలో మాత్రం చాలా స్లోగా ఉన్న సంగతి తెలిసిందే. గత పదేళ్ల నుంచి అడపాదడపా సినిమాల్లో మాత్రమే నటిస్తు.. చాలావరకు ఫ్లాప్ లను చూస్తూ వచ్చాడు. పవన్ […]
Tag: pawan kalyan
కెరీర్ లో ఫైనల్ మూవీ ఫిక్స్ చేసిన పవన్.. డైరెక్టర్ ఎవరంటే..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో విధులు నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ఐదు శాఖలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్న పవన్.. జనసేన పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బాగోగులను చూసుకుంటున్నారు. ఇక చివరిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లోనూ ఘనవిజయాన్ని సాధించి సంచలనం సృష్టించాడు పవన్. ఇక.. అప్పటికే పవన్ సైన్ చేసిన హరిహర వీరమల్లు , ఓజి, […]
పవన్ తో కలిసి హాస్పిటల్ కు ఆ స్టార్ హీరోయిన్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ పవర్ స్టార్ ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోను రాజకీయాలను బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో గత రెండు రోజుల క్రితం పవన్.. ఓ స్టార్ హీరోయిన్‌తో కలిసి హాస్పిటల్ లో ఉన్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే వీడియో చూసిన జనం.. పవన్ కళ్యాణ్ ఆ హీరోయిన్‌ను తీసుకుని అసలు హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లారు.. ఆ హీరోయిన్ తో పవన్ కి ఉన్న రిలేషన్ […]
‘ హరిహర వీరమల్లు ‘కు బిగ్ షాక్.. ఫైనల్ అవుతుందనుకుంటే.. కొత్త పంచాయతీ..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా పట్టాలెక్కినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎన్నో ఒడుదుడుకలను ఎదుర్కొంటూనే ఉంది. ఎప్పుడో 2020లో అఫీషియల్‌గా ప్రకటించిన ఈ సినిమా అప్పటినుంచి ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఇప్పటికే పలు మార్లు రిలీజ్ అనౌన్స్ చేసిన వాయిదా పడుతూనే వచ్చింది. రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండడంతో.. సినిమా షూటింగ్ పూర్తికాలేదు. మొదట ఈ సినిమాలో కొంత భాగాన్ని క్రిష్ రూపొందించగా.. ఆయన మధ్యలో క్విట్ కావడంతో జ్యోతి కృష్ణ […]
పవన్ ఓజి క్లైమ్యాక్ గూస్ బంప్స్.. ట్విస్ట్‌కు మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. కమిట్ అయినా సినిమాలను ఫినిష్ చేసే పనిలో కష్టపడుతున్నాడు పవన్. ప్రజల కోసం నిరంతరం పనిచేసే నేతగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆయన.. నిర్మాతలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన మాట కోసం ప్రాజెక్ట్లను చకచకా ఫినిష్ చేసేస్తున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ లైన్ అప్ లో ఓజి, ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహర […]
మంచు విష్ణుని టార్గెట్ చేస్తున్న పవన్.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో..?
టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అంటూ రిలీజ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా సినిమా షూట్‌ని ఎట్టకేలకు పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా అమెజాన్ ప్రైమ్ డీల్ కూడా క్లోజ్ అయిందట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు రూ.120 కోట్లకు ఈ డీల్ లాక్ అయినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ట్రైలర్ కట్ విషయంలో […]
పవర్ స్టార్ దెబ్బకు ఇరకాటంలో రౌడీ స్టార్.. కింగ్డమ్ కు పెద్ద సమస్యే వచ్చిందే.. !
ఈ ఏడాది సమ్మర్ సీజన్ పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలతో కళకళలాడిపోతుందని అంత భావించారు. కానీ.. ఊహించిన రేంజ్‌లో కనీసం ఒక సినిమా రిలీజ్ కాకుండా వాయిదా పడుతూ వచ్చాయి. అంతేకాదు.. అడపా దడపా సినిమాలు రిలీజ్ అయినా ఒక్కటి కూడా సరైన సక్సెస్ అందుకోలేదు. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం సమ్మర్ సీజన్ కు మిగిలిన ఏకైక పెద్ద హోప్ కింగ్‌డమ్. విజయ్ దేవరకొండ అభిమానులకే కాదు.. మొత్తం టాలీవుడ్‌కే ఈ సినిమా బిగ్ హోప్ […]
పవన్ వద్దంటూ మూడుసార్లు రిజెక్ట్ చేసి.. ఫైనల్ గా బ్లాక్ బస్టర్ స్టోరీ ఇదే..!
టాలీవుడ్ పవర్ స్టార్ ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుదల, శ్రమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. ఆయన మాట పైనే స్టిక్ అయిపోయ్యి ఉంటాడు. అది సినిమాలకు సంబంధించినదైనా.. మరే విషయం అయినా తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి అసలు ఇష్టపడరట. అలాంటి పవన్ ఓ సినిమా విషయంలో తన డిసిషన్లు మార్చుకున్నాడని.. ఒకటి కాదు, రెండు కాదు, మూడుసార్లు రిజెక్ట్ చేసిన అదే కథకు.. నాలుగోసారి గ్రీన్ […]
టాలీవుడ్ 2025: సమ్మర్ రేస్ లో 12 సినిమాలు.. రిలీజ్ ఎప్పుడంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో 2025 సంవత్సర మొదలైపోయింది. ఇటీవల కాలంలో సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తున్న క్రమంలో.. ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. గతంలో చాలావరకు సినిమాలు యావరేజ్ టాక్‌ను తెచ్చుకున్నవే. కానీ.. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న చిన్న చిన్న సినిమాలు సైతం బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని మంచి కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా.. థియేటర్‌లలో సినిమాల సందడి ఆగడం లేదు. యూత్ […]