బన్నీ పై పవన్ షాకింగ్ కామెంట్స్.. పుష్ప 2కు చిక్కులు తప్పనట్టేనా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేప‌ట్టి బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.అయితే గ‌త‌ కొంతకాలంగా అల్లు, మెగా ఫ్యామిలీ మధ్యన వార్‌ జరుగుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్ననాయి. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనలో భాగంగా ప్రెస్మీట్లో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి. పవన్ ఆ కామెంట్స్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే చేశారని.. పుష్ప 2కి చిక్కులు తప్పవంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. […]