పవర్ స్టార్ పై బయోపిక్.. ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసిన వెంకీ మామ బ్యూటీ..!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరికి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇచ్చ‌ట‌ వాహనాలు నిల‌ప‌రాదు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ అమ్మడు అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్‌లు త‌న ఖాతాలో వేసుకుంది. అలా గతేడాది రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సీనియర్ స్టార్ హీరో ఫ్యాక్టరీ వెంకటేష్ సంక్రాంతికి […]