ఇండస్ట్రీలో ఒక హీరో నటించను అని రిజెక్ట్ చేసిన సినిమాలను ఇంకో హీరో చేయడానికి రెడీ అవుతారు. అలా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. అందులో ‘భీమ్లా నాయక్’ మూవీ లాంటి కొన్ని చిత్రాలున్నాయి. తాజాగా నందమూరి బాలయ్య హోస్ట్‌గా నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్ షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా విచ్చేసారు. దాంతో మరోసారి వీళ్లిద్దరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ వదులుకున్న […]