సినీ ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఆరాటపడుతూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను సైతం వ్యక్తం చేస్తారు. అలాంటి క్రేజీ కాంబినేషన్స్ లో సినిమాలు ఎప్పుడు వచ్చినా.. ప్రజలు వాటిని కచ్చితంగా ఆదరిస్తారు. కంటెంట్ మెప్పిస్తే ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకోవడం కాయం. అలాంటి.. ఓ క్రేజీ ఎస్ట్ సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్స్ లో ఓకటైన అనిల్ రావిపూడి. పవన్ కళ్యాణ్ కాంబోలో […]
Tag: pawan
దిల్ రాజు బ్యానర్ పై పవన్ నయా మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో భారీ సినిమాకు స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇప్పటికే.. ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్‌లు అందుకున్న దిల్ రాజు.. మరోసారి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ పట్టేసాడట. ప్రస్తుతం పవన్ ఓజీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత.. పవన్ స్టామినా ఏంటో ఆడియన్స్‌కు అర్థమైంది. దీంతో.. సినిమాను ఫుల్ జోష్‌లో ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. అసలు పవన్ […]
పవన్ బర్త్డే ఫ్యాన్స్ కు ఊహించని సర్ప్రైజ్.. త్రిబుల్ ధమాకా..!
ప్రతి ఏడాది సెప్టెంబర్ 2 వచ్చింది అంటే చాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ మొదలైపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఫ్యాన్స్ అంతా తెగ సందడి చేస్తూ ఉంటారు. ప్రతి చోట బ్యానర్లు, కటౌట్లు, సేవా కార్యక్రమాలతో మారుమోగిపోతూ ఉంటుంది. పవన్ కు సంబంధించిన పాత సినిమాల రిలీజ్.. కొత్త సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో సర్ప్రైజ్లు.. ఫ్యాన్స్ కు కనువిందు […]
ఆ మేటర్ లో ఎన్టీఆర్, పవన్ కంటే చరణ్ చాలా బెటర్.. ప్రూఫ్ ఇదే..!
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏ చిన్న విషయమైనా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక స్టార్ హీరోల అభిమానులు సైతం సోషల్ మీడియాను తమ హీరోలకు కలిసి వచ్చేలా వాడుకుంటూ.. ఎప్పటికప్పుడు రకకాల పోస్టులతో ట్రెండింగ్ చేస్తున్నారు. ఓ స్టార్ హీరో అభిమానులు.. ఇతర స్టార్ హీరోల సినిమాలను తమ హీరోల సినిమాలతో కంపేర్ చేస్తూ ఆ విషయంలో మీకంటే మా హీరోనే బెటర్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం […]
నైజాంలో పవన్ ” ఓజి ” బిజినెస్ సెన్సేషన్.. టాలీవుడ్ లోనే ఆల్ టైం రికార్డ్..!
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే.. మరో పక్క సైన్ చేసిన సినిమాల షూట్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అలా.. ప్రస్తుతం పవన్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ డీవివి ఎంటర్టైన్స్ బ్యానర్‌పై డీవివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూనే.. ఓజీ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సాహూ ఫేమ్ సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతుంది. ప్రియాంక అరుణ్ […]
పవన్‌ను టార్గెట్ చేసిన ఆ నలుగురు.. రంగంలోకి ఏపీ గవర్నమెంట్.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్‌లో జూన్ 1నుంచి థియేటర్‌ల మూసివేతకు.. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పూనుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీన్ని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే.. దీని వెనుక పెద్ద కుట్ర కొణం ఉందని.. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ నేపథ్యంలో కావాలని ఆ సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు ఓ నలుగురు కంకణం కట్టుకొని ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారంటూ సమాచారం. అందులో భాగంగానే.. థియేటర్‌లు మూసి వేయించాలనే ప్లాన్ కూడా వాళ్లే వేసి ఈ వార్తను స్ప్రెడ్ చేస్తున్నారట. […]
మెగా ఫాన్స్‌ను వణికిస్తున్న బ్యాడ్ సెంటిమెంట్.. ఆ తేదిన రిలీజ్ అయిన అన్ని సినిమాలు డిజాస్టర్లే..!
జనవరి 10 ఈ డేట్ మెగా అభిమానులకు, మెగా హీరోలకు ఒక బ్యాట్ సెంటిమెంట్ గా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. మెగ హిరోల కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఈ తేదీన రిలీజ్ చేసినా సినిమాలు అన్ని మెగా హీరోలకు ఘోరమైన డిజాస్టర్లు, ఫ్లాప్ గానే నిలుస్తూ వచ్చాయి. ఇప్పుడు ఈ డేట్ అభిమానులకు ఓ పీడకలగా మారిపోయింది. జనవరి 10 తేదీ చెప్తే వణికిపోయే స్టేజ్‌కు వచ్చేసారు. ఇప్పటివరకు అలా జనవరి 10న రిలీజై బాక్సాఫీస్ […]
పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో బన్నీ సినిమా.. మిస్ అవడానికి కారణం ఏంటంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడుగా, అల్లుఅర్జున్ హీరోగా ఓ సినిమా మిస్ అయింది అని చాలామందికి తెలిసి ఉండదు. అసలు ఆ కాంబినేషన్ ఒకటి అనుకున్నారని కూడా ఎవరు గెస్ చేయలేరు. అయితే నిజంగానే ఈ కాంబోలో సినిమా డైరెక్టర్ తెలిసిందట. కానీ.. మిస్ అయిందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా.. అది కూడా ఇద్దరు నటించడం కాదు పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ […]
టాలీవుడ్ నెంబర్ వన్ అవ్వాలంటే తారక్, పవన్, బన్నీ, చరణ్ లకే సాధ్యమా.. ?
పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ హీరోస్ భారీ లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సౌత్ లో తమిళ్, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలో ఉన్న టాలీవుడ్ రేంజ్‌లో ప్రభావం మాత్రం ఇతర ఏ ఇండస్ట్రీలు బాలీవుడ్ పై చూపించలేకపోతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో తమిళ్ హీరోలు పూర్తిగా వెనుకబడిపోయారని టాక్ కూడా నడుస్తుంది. మన హీరోలు మాత్రం అక్కడ సక్సెస్‌లు అందుకుంటూ మరింత పాపులారిటి దక్కించుకుంటూ అక్కడ కూడా స్టార్ హీరోలుగా ఇమేజ్ […]