అప్పుడు కత్తి మహేష్ కు జరిగిందే.. ఇప్పుడు పోసానికి జరగనుందా..!

కత్తి మహేష్ మొదట టెన్ టీవీ లో సినీ క్రిటిక్ గా పని చేశాడు. మొదట్లో ఆయన అంతగా ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా పై రివ్యూ చేశాడో అప్పటినుంచి అతడు ఫేమస్ అయ్యాడు. అజ్ఞాతవాసి కి కత్తి మహేష్ ఇచ్చిన రివ్యూపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం, ఫ్యాన్స్ కి కత్తి మహేష్ దీటుగా సమాధానం ఇవ్వడం మొదలైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి […]