రాప్తాడు రాజకీయం…నిలిచేదెవరు?

రాప్తాడు రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతుంది…రాష్ట్ర స్థాయిలో రాప్తాడు రాజకీయం హైలైట్ అవుతుంది..అక్కడ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ ల మధ్య వార్ గట్టిగానే నడుస్తోంది…రెండు పార్టీల మధ్య రాజకీయం కాస్త…ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది. రాప్తాడు అంటే పరిటాల ఫ్యామిలీ కంచుకోట అనే సంగతి తెలిసిందే…గతలో రవీంద్ర..ఆ తర్వాత పరిటాల సునీతమ్మ అక్కడ సత్తా చాటారు. ఇక వరుసగా ప్రకాష్ పోటీ చేస్తూ ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో తొలిసారి ప్రకాష్ రెడ్డికి విజయం […]