తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం సర్వం సిద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలోనే మా అధ్యక్ష అభ్యర్థిగా ప్రకాష్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాష్ రాజ్ తో పాటుగా ప్రకాష్ ప్యానెల్ సభ్యులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ నామినేషన్ పత్రాలను అందజేశారట. నేడు సివీఎల్ నామినేషన్ దాఖలు చేయనున్నారట. మంచు విష్ణు సెప్టెంబర్ 28న […]