కెసిఆర్ మంత్రివర్గంలోకి డికె అరుణ!

అధికార టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా కొనసాగుతుంది. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీయడంలో విజయం సాదించిన గులాబీ దళం ఇపుడు తన దృష్టిని పాలమూర్ జిల్లా వైపు మళ్లించింది. పార్టీ యువ నేతలు కెటిఆర్, హరీశ్‌రావులు పోటాపోటీగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. నల్గొండ ఆపరేషన్‌కు మంత్రి హరీశ్‌రావు సారథ్యం వహిస్తే పాలమూర్ ఆపరేషన్‌కు యువనేత సిఎం తనయుడు కెటిఆర్ సారథ్యం వహిస్తున్నారు. నేరుగా రంగంలోకి దిగిన కెటిఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ […]